IPL 2019 : Rohit Sharma Scores 8000 T20 Runs || Oneindia Telugu

2019-04-19 101

Rohit Sharma became the 3rd Indian batsman and the 8th overall to score 8000 runs in T20 cricket during Mumbai Indians 9th match of the 2019 Indian Premier League against Delhi Capitals.Rohit Sharma, the Mumbai Indians skipper, needed just 12 runs before the start of the game to join Raina and Kohli in an elite list
#ipl2019
#delhicapitals
#mumbaiindians
#cricket
#rohitsharma
#sureshraina
#viratkohli
#chrisgayle
#mccullum
#rohitsharma

రోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ రోహిత్‌శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ టీ20ల్లో 8వేల పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 30 పరుగులు నమోదు చేసి ఔటయ్యాడు.

Videos similaires